అన్వేషించండి

Miheeka Daggubati: రానా భార్య మిహీకా దగ్గుబాటి లేటెస్ట్ స్టైలిష్ ఫోటోస్

Miheeka Daggubati Photos: 2020లో రానాతో మిహికా వివాహం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిహికా పెట్టే చాలా పోస్టుల్లో ఆమె ఆర్ట్, ఎమోషనల్, మెంటల్ హెల్త్ అడ్వకేట్ గా ఉన్న స్ఫూర్తిని సూచిస్తాయి

Miheeka Daggubati Photos: 2020లో రానాతో మిహికా వివాహం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిహికా పెట్టే చాలా పోస్టుల్లో ఆమె ఆర్ట్, ఎమోషనల్, మెంటల్ హెల్త్ అడ్వకేట్ గా ఉన్న స్ఫూర్తిని సూచిస్తాయి

మిహీకా దగ్గుబాటి స్టైలిష్ లుక్‌

1/5
మిహికా దగ్గుబాటి టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి భార్య, సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త. లండన్ లో ఆర్డ్ అండ్ డిజైన్ లో మాస్టర్స్ పూర్తిచేసి ఇంటీరియర్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు
మిహికా దగ్గుబాటి టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి భార్య, సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త. లండన్ లో ఆర్డ్ అండ్ డిజైన్ లో మాస్టర్స్ పూర్తిచేసి ఇంటీరియర్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు
2/5
రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ లో స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. క్రాప్ టాప్, షర్ట్ కాంబినేషన్, బ్లాక్ బాటమ్ తో చాలా కూల్ గా కనిపిస్తోంది
రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ లో స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. క్రాప్ టాప్, షర్ట్ కాంబినేషన్, బ్లాక్ బాటమ్ తో చాలా కూల్ గా కనిపిస్తోంది
3/5
ఈ ఫొటోస్ షేర్ చేసి ఇలా క్యాప్షన్ పెట్టారు మిహికా..I’ve walked through this space a thousand times in my head. Nothing prepared me for this moment!!
ఈ ఫొటోస్ షేర్ చేసి ఇలా క్యాప్షన్ పెట్టారు మిహికా..I’ve walked through this space a thousand times in my head. Nothing prepared me for this moment!!
4/5
మిహికా తనకు శారీస్ అంటే ఇష్టమని..చీరల్లో తను మరింత అందంగా కనిపిస్తానని చెబుతుంటారు. ఆమె ఇంటీరియర్ డిజైనర్  కాబట్టి ఫ్యాషన్ లోనూ క్లాసిక్ మోడ్రన్ మిక్స్ చేసి ఫిక్స్ చేసుకుంటారు
మిహికా తనకు శారీస్ అంటే ఇష్టమని..చీరల్లో తను మరింత అందంగా కనిపిస్తానని చెబుతుంటారు. ఆమె ఇంటీరియర్ డిజైనర్ కాబట్టి ఫ్యాషన్ లోనూ క్లాసిక్ మోడ్రన్ మిక్స్ చేసి ఫిక్స్ చేసుకుంటారు
5/5
ప్రస్తుతం ఆమె తన సొంత స్టూడియో  Boheim Studio నడుపుతున్నారు. హెల్త్ అవగాహన కోసం ఈవెంట్స్, ప్యానెల్ డిస్కషన్స్ నిర్లహిస్తారు.
ప్రస్తుతం ఆమె తన సొంత స్టూడియో Boheim Studio నడుపుతున్నారు. హెల్త్ అవగాహన కోసం ఈవెంట్స్, ప్యానెల్ డిస్కషన్స్ నిర్లహిస్తారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
Objection My Lord Series Trailer : మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
Jana Nayakudu Review - 'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?
'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్  కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన   బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay:  గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Embed widget