అన్వేషించండి
Ram Charan: రామ్ చరణ్ స్టైలిష్ లుక్ అదిరింది
రామ్ చరణ్
Image Credit: Instagram
1/6

స్టైలిష్ లుక్లో రామ్ చరణ్ మరింత స్టైల్ గా కనిపిస్తున్నారు.
2/6

కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో జరిగిన లూయిస్ విట్టన్ x డబ్ల్యూ మ్యాగజైన్ అవార్డ్ సీజన్ ఫంక్షన్ కి చెర్రీ వెళ్లారు.
3/6

రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.
4/6

సినిమాల విషయంలోనే కాదు అటు వ్యక్తిగత జీవితంలోనూ చరణ్ కి ఈ ఏడాది గుర్తుండిపోతుంది.
5/6

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల త్వరలో తల్లి కాబోతుంది.
6/6

చెర్రీ స్టైలిష్ లుక్.
Published at : 07 Jan 2023 03:13 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















