అన్వేషించండి
Advertisement

Sai Dharam Tej Photos: అప్నా టైమ్ ఆగయా, సాయి ధరమ్ తేజ్ నయా లుక్ విత్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Image Credit: Sai Dharam Tej / Instagram
1/6

ఇటీవల కాలంలో వరుసగా ఫోటోస్ షేర్ చేస్తున్న సాయిధరమ్ తేజ్ తాజాగా “ట్రస్ట్ ది ప్రాసెస్… అప్నా టైమ్ ఆగయా” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.
2/6

యాక్సిడెంట్ తరువాత కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ చివరగా “రిపబ్లిక్” సినిమాలో నటించాడు. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ దాదాపు ఐదు నెలల తర్వాత సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యాడు. కోలుకున్నప్పటి నుంచీ అభిమానులతో టచ్ లోనే ఉంటున్నాడు.
3/6

ఇంకా సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇంకొన్ని రోజులు రెస్ట్ తర్వాత ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
4/6

సాయి ధరమ్ తేజ్ (Image Credit: Sai Dharam Tej / Instagram)
5/6

సాయి ధరమ్ తేజ్ (Image Credit: Sai Dharam Tej / Instagram)
6/6

సాయి ధరమ్ తేజ్ (Image Credit: Sai Dharam Tej / Instagram)
Published at : 22 Feb 2022 04:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement