అన్వేషించండి
Meenaakshi Chaudhary : GOAT మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు రాలేకపోతుందట.. మీనాక్షి చౌదరి ఎమోషనల్ పోస్ట్
Meenaakshi Chaudhary Goat Movie Working Stills : GOAT మూవీ ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు రాలేకపోతుందట ఆ మూవీ హీరోయిన్. ఎందుకంటే..

GOAT మూవీ వర్కింగ్ స్టిల్స్(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
1/6

హీరోయిన్ మీనాక్షి చౌదరి, హీరో విజయ్ జంటగ నటించిన GOAT సినిమా విడుదలై మిక్స్డ్ టాక్‌తో ముందుకు వెళ్తుంది. అయితే ఈ సినిమా సమయంలోని తన ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు రాలేకపోతుందంట హీరోయన్.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
2/6

GOAT మూవీ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. శ్రీనిధి ఇంకా అక్కడే ఉంది రియాలిటీలోకి రాలేకపోతుందంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
3/6

GOATకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ షేర్ చేస్తూ.. Your Srinidhi from #GOAT 😍🤭♥️ I am still trying to come back to reality🙈 , shooting for this film has truly been nothing short of a dream అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
4/6

విజయ్‌తో వర్క్ చేయడమే తనకి పెద్ద సక్సెస్ అని చెప్తూ With the #GOAT @actorvijay 🔥♥️ Moments and conversations that I’ll always cherish ♥️✨అంటూ క్యాప్షన్‌లో తెలిపింది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
5/6

షూటింగ్ మొత్తంలో నేను నవ్వుతూనే ఉన్నాను.. దాదాపు ప్రతి ఫోటోలో నేను నవ్వుతూనే ఉంటాను అంతగా ఈ షూటింగ్ ఎంజాయ్ చేశానంటూ You can clearly see how I couldn’t stop smiling . Truly grateful to the entire team for making this an experience of a lifetime అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
6/6

Thank you for giving Srinidhi so much of love ♥️🙏🏽 అంటూ తన ఎమోషనల్ మూమెంట్స్‌ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది మీనాక్షి. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
Published at : 11 Sep 2024 06:36 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
రాజమండ్రి
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion