అన్వేషించండి
కామెంట్ ప్లీజ్ - మంజు వారియర్‌తో అజీత్ కుమార్ ఏదో చెబుతున్నారు, గెస్ చేయగలరా?
‘తెగింపు’ మూవీతో ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తున్నారు అజీత్, మంజు వారియర్. తాజాగా మంజు వారియర్.. అజీత్‌తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు.
Image Credit: Manju Warrier/Instagram
1/8

అజీత్ కుమార్, మంజు వారియర్ నటించిన ‘తెగింపు’ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. - Image Credit: Manju Warrier/Instagram
2/8

హిందీ హిట్ 'పింక్' తమిళ రీమేక్ 'నేర్కొండ పార్వై', 'వలిమై' తర్వాత అజిత్, దర్శకుడు హెచ్ వినోద్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రమిది. - Image Credit: Manju Warrier/Instagram
3/8

బోనీ కపూర్ నిర్మించిన ఈ మూవీలో సముద్రఖని, పావని రెడ్డి, జాన్ కొక్కెన్, అజయ్, ప్రేమ్ కుమార్, భగవతి పెరుమాళ్ తదితరులు నటించారు. - Image Credit: Manju Warrier/Instagram
4/8

‘తెగింపు’ మూవీలో మంజూ వారియర్ స్క్రీన్ స్పేస్ తక్కువే. అయితే.. లిమిటెడ్ స్క్రీన్ స్పేస్‌లో మంజూ వారియర్ మంచి పెర్ఫార్మన్స్ చేశారు. - Image Credit: Manju Warrier/Instagram
5/8

ఫైట్ సీక్వెన్సులో కూడా మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా మంజు వారియర్.. అజీత్‌తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. - Image Credit: Manju Warrier/Instagram
6/8

అన్నట్లు ‘తెగింపు’ మూవీ తర్వాత మంజు వారియర్.. అజీత్ కుమార్‌తో కలిసి రోడ్ ట్రిప్‌కు కూడా వెళ్లింది. - Image Credit: Manju Warrier/Instagram
7/8

అజీత్ టీమ్‌తో కలిసి బైకుపై వేలాది కిలో మీటర్లు ప్రయాణించింది. - Image Credit: Manju Warrier/Instagram
8/8

అజీత్‌తో రోడ్ టిప్‌లో మంజు వారియర్ - Image Credit: Manju Warrier/Instagram
Published at : 13 Jan 2023 10:57 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
కర్నూలు
క్రైమ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















