అన్వేషించండి
Manchu Lakshmi: బాలీవుడ్ హీరోయిన్స్ కి ధీటుగా ఫ్యాషన్ ఫాలో అవుతున్న మంచువారమ్మాయ్!
Manchu Lakshmi Photos : సరైన క్యారెక్టర్ పడితే నటిగా విశ్వరూపం చూపిస్తుంది మంచువారమ్మాయ్ లక్ష్మీ ప్రశన్న. వరుస ఆఫర్లు లేకపోయినా కెరీర్లో బిజీగానే ఉంది. సోషల్ మీడియాలో అంతకుమించి బిజీగా ఉంది..
మంచు లక్ష్మి (Images Source : Instagram/Manchu Lakshmi)
1/5

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రశన్న తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అనగనగా ఓ ధీరుడు మూవీలో నెగెటివ్ రోల్ లో నటించిన లక్ష్మీ ప్రశన్న..ఆ తర్వాత గుండెల్లో గోదారిలో పల్లెటూరి పిల్లగా అద్భుతంగా నటించింది
2/5

చందమామ కథలు మూవీలో నటించింది..ఊ అంటారా ఉలిక్కిపడతారా సినిమాలోనూ లక్ష్మి నటనకు మంచి మార్కులే పడ్డాయ్. ఆ మధ్య మోహన్ లాల్ మాన్ స్టర్ మూవీలో నెగెటివ్ రోల్ లో మెరిసింది..
Published at : 25 Aug 2024 11:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆధ్యాత్మికం
హైదరాబాద్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















