అన్వేషించండి
Mamitha Baiju Latest Photos : ప్రేమలు బ్యూటీ ఎంత అందంగా ఉందో చూశారా? ట్రెడీషనల్ లుక్ కోసం మమిత బైజులా ముస్తాబైపోండి
Mamitha Baiju Photos : తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు సినిమాతో పరిచమై.. కుర్రకారుకి క్రష్గా మారింది మమిత బైజు. ఈ భామ తాజాగా ఇన్స్టాగ్రామ్లో తాజా ఫోటోలు షేర్ చేసేంది.
మమిత బైజు ఫోటోలు (Images Source : Instagram/Mamitha Baiju)
1/6

ప్రేమలు సినిమాతో భారీ హిట్ అందుకుంది మలయాళ హీరోయిన్ మమిత బైజు. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు క్రష్గా మారిపోయింది. (Images Source : Instagram/Mamitha Baiju)
2/6

తాజాగా ఈ భామ లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది మమిత. ఈ ఫోటోల్లో మమిత చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Mamitha Baiju)
Published at : 12 May 2024 02:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















