అన్వేషించండి
Malavika Sharma Photos: మాళవిక శర్మ ట్రెడిషనల్ లుక్
మాళవిక శర్మ
image credit: Malvika Sharma/Instagram
1/6

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్', రామ్ రెడ్ సినిమాల్లో నటించింది మాళవిక శర్మ.
2/6

అందంతో మెప్పించిన ఈ బ్యూటీకి టైమ్ కలసిరాలేదు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో మాళవికను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మాళవిక కోలీవుడ్ చెక్కేసింది.
Published at : 17 Jan 2024 12:38 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















