అన్వేషించండి
Malavika Mohanan : బ్లాక్ మినీ స్కర్ట్‌లో మాళవిక మోహనన్.. డెనిమ్ జాకెట్లో హాట్‌గా ఉంది కదూ
Malavika Mohanan Latest Photos : హీరోయిన్ మాళవిక మోహనన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ మినీ స్కర్ట్‌లో హాట్‌గా ముస్తాబైంది ఈ బ్యూటీ.
మినీ స్కర్ట్‌లో మాళవిక మోహనన్ ఫోటోలు(Images Source : Instagram/Malavika Mohanan)
1/6

మాళవిక మోహనన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ కో ఆర్డ్ సెట్లో మాళవిక సూపర్ స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/Malavika Mohanan)
2/6

బ్లాక్ క్రాప్ టాప్, మినీ స్కర్ట్‌లో మాళవిక చాలా అందంగా కనిపించింది. దానిపై ఓవర్కోట్గా డెనిమ్ జాకెట్‌ని వేసుకుని స్టైలిష్ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Malavika Mohanan)
Published at : 01 Oct 2024 05:19 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















