అన్వేషించండి
Mahesh Babu Photos : సూట్లోనూ హీట్ పుట్టిస్తున్న మహేష్ బాబు
Mahesh Babu Latest Photoshoot : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏమి చేసినా.. దాని స్థాయి పతాక స్థాయికి చేరుకుంటుంది. ఆయన అభిమానులు అంతగా మహేశ్‌ని ఆరాధిస్తారు.
మహేశ్ బాబు కొత్త ఫోటోషూట్ (Image Source : instagram/urstrulymahesh)
1/6

మహేశ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులకు కూడా అంతే క్రేజ్ ఉంది.
2/6

ఈ టాలీవుడ్ చిన్నోడు తన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటే.. అన్న ఎలా ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తున్నావంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Published at : 14 Dec 2023 02:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















