అన్వేషించండి
Lavanya Tripathi: హనీమూన్ వెళ్ళడానికి ముందు - రెడ్ శారీలో మెగా కోడలు లావణ్య
Lavanya Tripathi Photos: లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడలు. భర్త వరుణ్ తేజ్ తో కలిసి విదేశాలు వెళ్లారు. హనీమూన్ ట్రిప్ కంటే ముందు ఆవిడ ఓ ఫోటోషూట్ చేశారు.
లావణ్యా త్రిపాఠి (Image Courtesy : itsmelavanya / Instagram)
1/8

ఇప్పుడు లావణ్యా త్రిపాఠి మెగా కోడలు. సో... ఆవిడ డ్రస్సింగ్ నుంచి చేసే సినిమాలు అన్నిటిపై ప్రేక్షకుల కన్ను ఉంటుంది. అఫ్ కోర్స్... ఆవిడ ఎప్పుడూ మితిమీరి ఎక్స్ పోజింగ్ చేసిన సందర్భాలు లేవు. పద్ధతిగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆమె ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తున్నారు. (Image Courtesy : itsmelavanya / Instagram)
2/8

స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఆదివారం ఉదయం హనీమూన్ టూర్ వెళ్లారు. దాని కంటే ముందు రెడ్ శారీలో మెగా కోడలు ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు ఇవి. (Image Courtesy : itsmelavanya / Instagram)
Published at : 03 Dec 2023 12:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















