అన్వేషించండి
Lahari Shari Latest Photos: ఎల్లో శారీలో మెరిసిపోతున్న 'బిగ్‌బాస్' బ్యూటీ లహరి - మంచు కొండల్లో అందాల ఆరబోత
Lahari Shari: 'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' వంటి సినిమాల్లో నటించిన లహరి బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొంది. అప్పటి పెద్దగా పరిచయం లేని ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
Image Credit: lahari_shari/Instagram
1/8

బిగ్‌బాస్ బ్యూటీ లహరి షారీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షోకు ముందు వరకు ఈమె పెద్దగా ఎవరికి తెలియదు. అప్పటికే అర్జున్ రెడ్డి, మళ్లీ రావా వంటి స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.
2/8

అంతేకాదు పలు చిత్రాల్లో జర్నలిస్ట్‌గా, యాంకర్‌గా స్పెషల్ ఎప్పిరియరెన్స్ ఇచ్చింది. అయితే సినిమాలతో రాని గుర్తింపు ఆమెకు బిగ్‌బాస్ ఇచ్చింది. బిగ్‌బాస్ 5 సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది.
Published at : 03 Feb 2024 09:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















