అన్వేషించండి
kriti shetty: కృతి శెట్టి అందాల 'ఉప్పెన'.. ఎర్రచీరలో బేబమ్మను చూస్తే గుండె జారి గల్లంతే!
krithi shetty Photos: ఉప్పెన సినిమాలో కృతి శెట్టిని చూసి మైమరిచపోయారు సినీ ప్రియులు. క్యూట్ లుక్ తో అంతలా మాయచేసింది మరి... లేటెస్ట్ గా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా అలాగే ఉన్నాయ్
కృతి శెట్టి (Image Credit: Krithi Shetty/Instagram)
1/7

తెలుగు ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చిన కృతి శెట్టి తక్కువ టైమ్ లోనే మంచి ఆఫర్స్ అందుకుంది. అందం, నటన కలగలపిన కుందనాల బొమ్మను చూసి రెప్పవేయడం మర్చిపోయారంతా
2/7

శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో సక్సెస్ అందుకున్న కృతి..ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే వరకూ వరుస ఫ్లాపులు చూసింది
Published at : 26 Jul 2024 09:06 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
పర్సనల్ ఫైనాన్స్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















