అన్వేషించండి

kriti shetty: ఈ హృదయం కరిగించి వెళ్ళకే.. కృతిని చూసి 'ఏ మాయ చేశావే' సాంగ్ అందుకున్న నెటిజన్లు!

Kriti Shetty Photos: ఉప్పెన సినిమాలో కూల్ లుక్ లో కేక పెట్టించిన కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారంతా.. కానీ ఓ అడుగు వెనక్కు పడింది..మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్లో జోరు పెంచుతోంది...

Kriti Shetty Photos:  ఉప్పెన సినిమాలో కూల్ లుక్ లో కేక పెట్టించిన  కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారంతా.. కానీ  ఓ అడుగు వెనక్కు పడింది..మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్లో జోరు పెంచుతోంది...

కృతి శెట్టి (Image Credit: Krithi Shetty/Instagram)

1/6
ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి శెట్టి స్టార్ హీరోయిన్ గా వెలుగుతుందని ఫిక్సైపోయారు.. అందం, నటనలో ఫుల్ మార్కులు సంపాదించుకున్న కృతి ఆ తర్వత ఆపర్స్ అందుకుంది కానీ కెరీర్ టర్న్ అయ్యే హిట్ కొట్టలేకపోయింది

2/6
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మూవీస్ లో సక్సెస్ అందుకున్నా.. ఆతర్వాత నటించిన  మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు..
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మూవీస్ లో సక్సెస్ అందుకున్నా.. ఆతర్వాత నటించిన మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు..
3/6
టాలీవుడ్ లో ఆఫర్ల జోరు తగ్గడంతో సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీల వైపు అడుగేసింది.. తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది.  కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్, దుల్కర్ సల్మాన్ మూవీస్ లో ఛాన్స్ అందుకుంది.
టాలీవుడ్ లో ఆఫర్ల జోరు తగ్గడంతో సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీల వైపు అడుగేసింది.. తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్, దుల్కర్ సల్మాన్ మూవీస్ లో ఛాన్స్ అందుకుంది.
4/6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి రీసెంట్ గా శారీ ఫొటోస్ పోస్ట్ చేసింది.. ఈ లుక్ లో కృతిని చూసి ఏ మాయ చేశావేలో సమంతని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి రీసెంట్ గా శారీ ఫొటోస్ పోస్ట్ చేసింది.. ఈ లుక్ లో కృతిని చూసి ఏ మాయ చేశావేలో సమంతని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్..
5/6
కృతి శెట్టి (Image Credit: Krithi Shetty/Instagram)
కృతి శెట్టి (Image Credit: Krithi Shetty/Instagram)
6/6
కృతి శెట్టి (Image Credit: Krithi Shetty/Instagram)
కృతి శెట్టి (Image Credit: Krithi Shetty/Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs:  అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget