అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
చెల్లి బర్త్‌డేకు కృతి సనన్ లవ్లీ విషెస్ - పాత ఫొటోలు పోస్ట్ చేసి మరీ!
ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ తన సోదరి నుపుర్ సనన్‌కు బర్త్ డే విషెస్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు.
![ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ తన సోదరి నుపుర్ సనన్‌కు బర్త్ డే విషెస్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/a930032e748937b95313b4a33344c3311702749332428252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృతి సనన్, నుపుర్ సనన్
1/6
![కృతి సనన్ ఇటీవలే టాలీవుడ్లో అడుగు పెట్టిన తన సోదరి నుపుర్ సనన్‌కు బర్త్ డే విషెస్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో నుపుర్ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘నూరానీ చెహ్రా’ అనే హిందీ సినిమాలో నుపుర్ నటిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/267d597a0e2d2a6737cbd455a4f046b7af506.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృతి సనన్ ఇటీవలే టాలీవుడ్లో అడుగు పెట్టిన తన సోదరి నుపుర్ సనన్‌కు బర్త్ డే విషెస్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో నుపుర్ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘నూరానీ చెహ్రా’ అనే హిందీ సినిమాలో నుపుర్ నటిస్తున్నారు.
2/6
![మరోవైపు కృతి సనన్ మాత్రం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/8ee5c995b4bbf491e287fe6479b5d1aabeb94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు కృతి సనన్ మాత్రం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
3/6
![ఈ సంవత్సరం కృతి సనన్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/b30636d0e50568c5a6bd82c00cb50cb370953.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సంవత్సరం కృతి సనన్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు.
4/6
![సంవత్సరం ప్రారంభంలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ హిందీ రీమేక్ ‘షెహజాదా’ డిజాస్టర్‌గా నిలిచింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/6cfd0009c4442aee44e2b381730cec25a38f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సంవత్సరం ప్రారంభంలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ హిందీ రీమేక్ ‘షెహజాదా’ డిజాస్టర్‌గా నిలిచింది.
5/6
![జూన్‌లో వచ్చిన ‘ఆదిపురుష్’ రిజల్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/c3930909b446306b54deeab6c71981ee5d010.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జూన్‌లో వచ్చిన ‘ఆదిపురుష్’ రిజల్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
6/6
![అక్టోబర్‌లో ‘గణపథ్’తో మరో డిజాస్టర్‌ను కూడా చూశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/c38afec3ee28d420840d8719ff127f32d4b03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్టోబర్‌లో ‘గణపథ్’తో మరో డిజాస్టర్‌ను కూడా చూశారు.
Published at : 16 Dec 2023 11:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement