అన్వేషించండి
Kriti Sanon : పింక్ శారీలో స్మోకీ ఐషాడోతో ఫోజులిస్తున్న కృతి సనన్
Kriti Sanon Photos : కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
కృతి సనన్ ఫోటోలు (Image Source : Kriti Sanon)
1/6

కృతి సనన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తాజాగా శారీలో ఫోటోషూట్ చేసి వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
2/6

పింక్, రెడ్, బ్లాక్ కాంబీనేషన్లో ఉన్న చీరను కట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. దానికి తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ ధరించింది.
Published at : 24 Dec 2023 07:26 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















