అన్వేషించండి
Kriti Sanon Latest Photos : కృతిసనన్ లేటెస్ట్ ఫోటోలు.. డెనిమ్ షార్ట్స్‌తో మతి పోగొడుతున్న సుందరి
Kirthi Sanon Photos : కృతి సనన్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ డెనిమ్ జీన్స్‌లో చేసిన ఈ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కృతి సనన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/kritisanon)
1/6

కృతిసనన్ ELLE India కోసం ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్‌లో కృతి వివిధ రకాల డ్రెస్‌లు ధరించింది. (Images Source : Instagram/kritisanon)
2/6

జీన్స్ ప్యాంట్‌ని.. వైట్ షర్ట్‌తో పెయిర్ చేసి.. దానిని జీన్స్ షర్ట్‌తో లేయర్ చేసింది. హెయిర్ లీవ్ చేసి హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/kritisanon)
Published at : 28 Apr 2024 07:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















