షాలిని పటేల్ 'బిగ్ బాస్ 10 తెలుగు - అగ్నిపరీక్ష'లో పాల్గొన్న ప్రముఖ కంటెస్టెంట్. ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.
Shalini Patel: ఎవరీ షాలిని పటేల్?.. బిగ్ బాస్‌లో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్!
Shalini Patel: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష 2 ఆడిషన్స్‌లో ఆకట్టుకుంటున్న మరో అమ్మాయి షాలిని పటేల్. ఆ రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం.

- షాలిని పటేల్ 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందింది.
- డిజిటల్ క్రియేటర్ అయిన ఆమె టాస్క్‌లలో ధైర్యం చూపింది.
- ఆమె ప్రదర్శనతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గణనీయంగా పెరిగింది.
- టాప్ 15లో చేరి, మెయిన్ బిగ్ బాస్‌లోకి వెళ్ళనుంది.
Shalini Patel: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ జరుగుతున్నాయి. కామనర్స్ నుంచి హౌస్‌లోకి వెళ్లే వారిని అగ్నిపరీక్షలు ఫిల్టర్ చేస్తున్నారు. అగ్నిపరీక్ష ప్రోమోలు విడుదల చేస్తోంది బిగ్ బాస్ టీమ్. ఇటీవల విడుదలైన ప్రోమోలో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ అమ్మాయి. 'బిగ్ బాస్ 10 తెలుగు - అగ్నిపరీక్ష' షో ద్వారా కామన్ మ్యాన్ కేటగిరీలో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ప్రముఖ కంటెస్టెంట్ షాలిని పటేల్. ఈమె రియల్ లైఫ్, కెరీర్, సోషల్ మీడియా, ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.
షాలిని పటేల్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన క్యూట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పాల్గొన్న ఈ అమ్మడు ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగారు. షాలిని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎవరీ షాలిని పటేల్?
షాలిని సాధారణ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. బోల్డ్, గట్స్ ఉన్న అమ్మాయిగా బిగ్ బాస్ హౌస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాస్క్‌లలో ఎంతైనా తెగించి ఆడే మనస్తత్వం ఆమె సొంతం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫ్యాషన్, రీల్స్, డిజిటల్ కంటెంట్‌తో యాక్టివ్‌గా ఉండేది.
Also Read: 'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
బిగ్ బాస్ అగ్నిపరీక్ష
వేలాది మంది నుండి ఎంపికైన కామన్‌మ్యాన్ ప్లేయర్లలో ఒకరిగా అగ్నిపరీక్ష షోలో అడుగుపెట్టింది షాలిని. అగ్నిపరీక్ష షో టాస్క్‌లలో.. షూస్ క్లీన్ చేయడం, డర్టీ వెజిటబుల్ బాక్స్ వంటి వాటిలో ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, పట్టుదలకు నెటిజన్ల నుండి ప్రశంసలు అందుకుంది.
Also Read: అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
బిగ్ బాస్ తెలుగు 10 రేసులో
బిగ్ బాస్ సీజన్ 10 ప్రధాన షోలోకి అడుగుపెట్టే టాప్ 15 కంటెస్టెంట్ల జాబితాలో షాలిని ఒకరిగా నిలిచింది. టాస్కుల్లో ఆమె చూపించే గట్స్, ఒరిజినాలిటీతో మెయిన్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం సాధించే దిశగా పోటీ పడుతోంది. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. ఎమోషనల్, కాంట్రవర్సీల కంటే గేమ్‌పై శ్రద్ధ పెడుతూ, ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడమే ఆమె స్పెషాలిటీ.
Also Read: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
Frequently Asked Questions
షాలిని పటేల్ ఎవరు?
బిగ్ బాస్ అగ్నిపరీక్షకు ముందు షాలిని పటేల్ నేపథ్యం ఏమిటి?
షాలిని సాధారణ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె ఫ్యాషన్, రీల్స్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది.
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో షాలిని పటేల్ ఎలా రాణించింది?
ఆమె టాస్క్‌లలో తెగించి ఆడే మనస్తత్వం. షూస్ క్లీన్ చేయడం, డర్టీ వెజిటబుల్ బాక్స్ వంటి వాటిలో ఆమె ప్రదర్శించిన ధైర్యం, పట్టుదలకు ప్రశంసలు అందుకుంది.
షాలిని పటేల్ ప్రధాన బిగ్ బాస్ షోలోకి వెళ్లే అవకాశం ఉందా?
అవును, ఆమె బిగ్ బాస్ సీజన్ 10 ప్రధాన షోలోకి అడుగుపెట్టే టాప్ 15 కంటెస్టెంట్ల జాబితాలో ఒకరిగా నిలిచింది. ఆమె గేమ్‌పై శ్రద్ధ పెడుతుంది.
ట్రెండింగ్ వార్తలు





















