అన్వేషించండి
Krithi Shetty : హాట్ బటర్‌ఫ్లైని ఎప్పుడైనా చూశారా? అయితే కృతి శెట్టిని చూడాల్సిందే
Krithi Shetty Latest Photos : కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కృతి హాట్‌గా కనిపిచింది ఈ ఉప్పెన హీరోయిన్.
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Krithi Shetty)
1/6

కృతి శెట్టి మోడ్రన్ డ్రెస్‌లో చాలా అందంగా ముస్తాబైంది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో కృతి చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)
2/6

ఎండలో ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. తన డ్రెస్‌తో హాట్ బటర్ ఫ్లై లా కనిపించింది కృతి. (Images Source : Instagram/Krithi Shetty)
Published at : 01 Oct 2024 07:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
ఆధ్యాత్మికం
క్రైమ్

Nagesh GVDigital Editor
Opinion




















