అన్వేషించండి
Krithi Shetty : Goldenhourలో ఫోటోలు దిగితే కృతి శెట్టి అంత అందంగా కనిపిస్తారు.. మీరు ట్రై చేయండి
Krithi Shetty Latest Photos : కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. చీరలో బేబమ్మ చాలా అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.
కృతిశెట్టి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Krithi Shetty)
1/6

హీరోయిన్ కృతి శెట్టి శారీలో ఫోటోషూట్ చేసింది. అందంగా ముస్తాబై.. అంతే అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Krithi Shetty)
2/6

Goldenhour టైమ్లో ఫోటోలు దిగితే ఎంత అందంగా ఉంటుందో కృతిశెట్టి ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఆమె అందానికి.. Goldenhour మరింత గ్లోని ఇచ్చింది. (Images Source : Instagram/Krithi Shetty)
Published at : 17 Oct 2024 08:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















