అన్వేషించండి

Keerthy Suresh: వెరైటీ చీర కట్టుతో సర్‌ప్రైజ్‌ చేసిన 'మహానటి' - అందరి కళ్లు ఆమెపైనే

Keerthy Suresh: ప్రస్తుతం కీర్తి చేతిలో పెద్దగా తెలుగు సినిమాలు‌ లేకపోవడం గమనార్హం. ఇక తమిళ్‌ ఇండస్ట్రీపైనే ఫోకస్‌ పెట్టిన ఆమె అక్కడే పలు సినిమాలతో బిజీగా ఉంది.

Image Credit: keerthysureshofficial/Instagram

1/8
Keerthy Suresh Latest Photos: 'మహానటి' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. తరువాత ఆ రేంజ్‌ హిట్‌ ఆమె ఖాతాలో ఒక్కటి లేదు. కమర్షియల్ సినిమాలు సక్సెస్ అవుతున్నా... లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో ప్రూవ్‌ చేసుకోవాలన్న కోరిక మాత్రం తీరటం లేదు.

2/8
ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్‌తో కీర్తి చేసిన ప్రయోగాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. మహానటి సినిమా రిలీజ్‌ అయిన తరువాత టాలీవుడ్ స్క్రీన్ మీద మరో సావిత్రి అంటూ కీర్తి సురేష్‌ను ఆకాశానికి ఎత్తేశారు ఆడియన్స్‌.

3/8
కానీ ఈ జోరు ఎక్కువ కాలం కనిపించలేదు. ఈ సానిమా తర్వాత కీర్తి ఖాతాలో చెప్పుకొదగ్గ ఒక్క బిగ్ హిట్ పడలేదు. వరుస పరాజయాల తర్వాత కీర్తి సర్కారు వారి పాట, దసరా వంటి స్టార్‌ హీరో చిత్రాలతో కమర్షియల్ హిట్‌ అందుకుంది.

4/8
కానీ క్రెడిట్‌ మొత్తం హీరోల ఖాతాలోకి వెళ్లింది. దీంతో తన పేరు కూడా వినిపించే సాలిడ్ హిట్ కోసం ఈ ముద్దుగుమ్మ ఎదురుచూస్తుంది. అందుకే నటనకు ఆస్కారం, పాత్ర ప్రాధాన్యత కథలను ఎంచుకుంటుంది.

5/8
అయితే ప్రస్తుతం కీర్తి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్‌ లేకపోవడం గమనార్హం. ఇక తమిళ్‌ ఇండస్ట్రీపైనే ఫోకస్‌ పెట్టిన ఆమె అక్కడ పలు ప్రాజెక్ట్స్‌ చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో ఆమె నటించిన సైరన్‌ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

6/8
ఈ క్రమంలో ఇటీవల పాండిచ్చెరిలో జరిగిన సైరన్‌ మూవీ ప్రమోషన్స్‌లో ఈ అమ్మడు సందడి చేసింది. వెరైటీ చీర కట్టులో కీర్తి అందరి దృష్టిని ఆకర్షించింది. గోల్డ్‌ అండ్‌ బ్లాక్‌ కాంబినేషన్‌లో డిఫరెంట్‌ స్టైల్లో డిజైన్‌ చేసిన ఈ చీరలో కీర్తి అందరిని ఆశ్చర్యపరించింది.

7/8
దీంతో అందరి కళ్లన్ని ఆమెపై పడ్డాయి. తాజాగా ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక మీరు కూడా ఓ సారి ఈ ఫొటోలపై లుక్కెయండి.

8/8
రివేంజ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన సైరన్ మూవీని ఎప్పటి నుంచో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అది వర్కౌట్ కాలేదు. దాంతో ఇప్పుడు నేరుగా ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget