అన్వేషించండి
Keerthy Suresh : దుబాయ్‌లో ఓనమ్ సెలబ్రేట్ చేసుకున్న కీర్తి సురేశ్.. ఫోటోలు క్రేజీగా ఉన్నాయి కదూ
Keerthy Suresh Onam Looks : కీర్తి సురేశ్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. దుబాయిలో ఓనమ్ సెలబ్రేట్ చేసుకున్న క్రేజీ ఫోటోలు పోస్ట్ చేసింది.
దుబాయ్‌లో కీర్తి సురేశ్ ఓనమ్ సెలబ్రేషన్స్(Images Source : Instagram/Keerthy Suresh)
1/6

సైమా 2024 అవార్డ్స్ కోసం కీర్తి సురేశ్ దుబాయ్ వెళ్లింది. అక్కడ అవార్డులు అందుకుని అనంతరం ఓనమ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది.(Images Source : Instagram/Keerthy Suresh)
2/6

వైట్ శారీలో సింపుల్‌గా ముస్తాబై ఓనమ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. సింపుల్‌గా హెవీ మేకప్ జ్యూవెలరీ లేకుండా ఓనమ్ లుక్‌లో కీర్తి సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించింది. (Images Source : Instagram/Keerthy Suresh)
Published at : 16 Sep 2024 04:01 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















