అన్వేషించండి

Karthika Deepam 2 Shooting Dairies : కార్తీకదీపం 2 సీరియల్ షూటింగ్ సెట్​​లో దీప, డాక్టర్​ బాబు ఫోటోలు చూశారా? షూటింగ్ తప్పా అన్ని చేస్తున్నారుగా

Karthika Deepam 2 : కార్తీక దీపం సీరియల్స్​లో నటులు ఫోటోలు, రీల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. కొందరు తమ ఇన్​స్టాలో సెట్​లో ఫోటోలు షేర్ చేయగా.. మరికొందరు రీల్స్ చేస్తున్నారు.

Karthika Deepam 2 : కార్తీక దీపం సీరియల్స్​లో నటులు ఫోటోలు, రీల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. కొందరు తమ ఇన్​స్టాలో సెట్​లో ఫోటోలు షేర్ చేయగా.. మరికొందరు రీల్స్ చేస్తున్నారు.

కార్తీక దీపం సీరియల్ సెట్​లో నటుల ఫోటోలు(Images Source : Images Source : premi_vishwanath)

1/7
కార్తీక దీపం సీరియల్ ఎంత క్రేజ్​ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్​స్టాలో మీమ్స్, రీల్స్ ఈ సీరియల్ మీద చాలా వచ్చాయి. (Images Source : Images Source : premi_vishwanath)
కార్తీక దీపం సీరియల్ ఎంత క్రేజ్​ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్​స్టాలో మీమ్స్, రీల్స్ ఈ సీరియల్ మీద చాలా వచ్చాయి. (Images Source : Images Source : premi_vishwanath)
2/7
ఈ నేపథ్యంలో కార్తీక దీపం 2ని కార్తీక దీపం ఇది నవ వసంతం అనే పేరుతో తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.(Images Source : Images Source : premi_vishwanath)
ఈ నేపథ్యంలో కార్తీక దీపం 2ని కార్తీక దీపం ఇది నవ వసంతం అనే పేరుతో తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.(Images Source : Images Source : premi_vishwanath)
3/7
ఈ షూటింగ్​లో పాల్గొంటున్న నటులంతా సెట్​లో ఫోటోలు దిగుతున్నారు. మరి కొందరు రీల్స్ చేసి వాటిని ఇన్​స్టాలో పోస్ట్ చేస్తున్నారు.(Images Source : Images Source : premi_vishwanath)
ఈ షూటింగ్​లో పాల్గొంటున్న నటులంతా సెట్​లో ఫోటోలు దిగుతున్నారు. మరి కొందరు రీల్స్ చేసి వాటిని ఇన్​స్టాలో పోస్ట్ చేస్తున్నారు.(Images Source : Images Source : premi_vishwanath)
4/7
కార్తీక దీపం సీరియల్ అభిమానులను సోషల్ మీడియాలో కూడా ఎంగేజ్ చేస్తుంది టీమ్. అందుకే వారి వీడియోలు, ఫోటోలు మంచి వ్యూస్​ని సంపాదించుకుంటున్నాయి. (Images Source : Images Source : premi_vishwanath)
కార్తీక దీపం సీరియల్ అభిమానులను సోషల్ మీడియాలో కూడా ఎంగేజ్ చేస్తుంది టీమ్. అందుకే వారి వీడియోలు, ఫోటోలు మంచి వ్యూస్​ని సంపాదించుకుంటున్నాయి. (Images Source : Images Source : premi_vishwanath)
5/7
కార్తీక దీపంలో డాక్టర్​బాబుగా నిరుపమ్.. దీపగా ప్రేమి విశ్వనాథ్ చేసి.. బుల్లితెరపై హిట్ పెయిర్​గా టాక్ సంపాదించుకున్నారు. (Images Source : Images Source : premi_vishwanath)
కార్తీక దీపంలో డాక్టర్​బాబుగా నిరుపమ్.. దీపగా ప్రేమి విశ్వనాథ్ చేసి.. బుల్లితెరపై హిట్ పెయిర్​గా టాక్ సంపాదించుకున్నారు. (Images Source : Images Source : premi_vishwanath)
6/7
కార్తీక దీపం మాదిరిగానే ఈ రెండో సీజన్ కూడా మంచి టాక్​నే సంపాదించుకుంది. సినిమాలే కాదు.. సీరియల్స్​లో రెండో భాగాలు ఉంటాయని.. అవి సక్సెస్ అవుతాయని ఓ ఇంటర్వ్యూలో నిరుపమ్ తెలిపాడు.(Images Source : Images Source : premi_vishwanath)

7/7
తాజాగా దర్శకుల దినోత్సవం రోజు.. ఈ సీజన్​లో దీపకు వేరే ఎవరితోనే పెళ్లి అయినట్లు చూపించి.. కార్తీక్ ఇంట్లో పనిమనిషిగా దీపను పెట్టారు. దీప భర్త రావడంతో ఇప్పుడు ఎపిసోడ్స్ ఆసక్తిగా మారాయి.(Images Source : Images Source : premi_vishwanath)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన  కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget