అన్వేషించండి
Archana Ananth Photos: బుల్లితెర బ్యూటీలకు గట్టిపొటీ ఇస్తున్న అందాల అత్తమ్మ...
image credit / Archana Ananth Instagram
1/14

ఆమె మాటల్లో హుందాతనం ఉంటుంది, నడకలో హోదా కనిపిస్తుంది. మనసులో అనంతమైన ప్రేమతో పాటూ అధికారం కనిపిస్తుంది.‘రేయ్’ అని పిలిచినా.. ‘ఒసేయ్’ అని అరిచినా వినడానికి బాగానే అనిపిస్తుంది. కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య గా బుల్లితెరపై ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకుంది అర్చన అనంత్.
2/14

వయసు చిన్నదే అయినా ఇంచుమించు తన వయసుతో సమానమైన వాళ్లకి తల్లిగా , అత్తగా నటించి మెప్పిస్తోంది అర్చనా అనంత్. 'కార్తీకదీపం'తో పాటూ 'కేరాఫ్ అనసూయ' సీరియల్ లోనూ నటిస్తోంది.
Published at : 26 Nov 2021 01:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















