అన్వేషించండి
Kangana Ranaut : నీలిరంగు చీరలోన సందమామ నీవే జాణ
Kangana Ranaut Photos : కంగనా రనౌత్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. నీలి రంగు చీరలో వంశీ హీరోయిన్ మాదిరిగా ముస్తాబైంది కంగనా.
కంగనా రనౌత్(Images Source : Instagram/KanganaRanaut )
1/6

కంగనా చాలా రోజుల తర్వాత సింగిల్‌గా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఇన్‌స్టాలో తన రీసెంట్ లుక్స్‌ని పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. (Images Source : Instagram/KanganaRanaut )
2/6

సిల్వర్ అంచు చీర కట్టి.. దానికి తగ్గ బ్లౌజ్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది కంగనా. వంశీ సినిమాల్లో హీరోయిన్ మాదిరిగా పెద్ద బొట్టు పెట్టుకుంది. (Images Source : Instagram/KanganaRanaut )
Published at : 11 Feb 2024 05:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















