అన్వేషించండి
Kalyani Priyadarshan Photos : దీపావళి స్పెషల్ ఫోటోలు పోస్ట్ చేసిన 'ప్రేమవెన్నెల'
Kalyani Priyadarshan : హలో, చిత్రలహరి ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియా వేదికగా దీపావళి స్పెషల్ ఫోటోలు పోస్ట్ చేసింది.
కళ్యాణి ప్రియదర్శిని (Image Source : Instagram/kalyanipriyadarshan)
1/6

అందంతో పాటు.. అభినయం కలిగిన బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్.
2/6

ఈ తమిళ్ బ్యూటీ తెలుగులో అఖిల్‌తో కలిసి హలో సినిమాలో నటించింది.
3/6

తర్వాత చిత్రలహరితో టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
4/6

తెలుగు, తమిళ్‌తో పాటు.. మలయాళంలో కూడా ఈ భామ ప్రత్యేకపేరు సంపాందించుకుంది.
5/6

ముఖ్యంగా మలయాళంలో హృదయం సినిమా చేసినిత్యగా అందరి హృదయాలు కొల్లగొట్టింది.
6/6

ఈ 30 ఏళ్ల సుందరి ప్రస్తుతం మలయాళం సినిమాలతో బిజీగా ఉంది.
Published at : 12 Nov 2023 07:19 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















