అన్వేషించండి
Kalyanam Kamaneeyam Meghana Lokesh Photos: 'కళ్యాణం కమనీయం' సీరియల్ బ్యూటీ మేఘనా లోకేష్ ఎంత అందగా ఉందో..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/038c965c7feecf453b974cbbb86d1c26_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Meghana Lokesh / instagram
1/11
![అందం, అభినయం, అల్లరి కలగలిపితే మోఘనా లోకేశ్ అంటారు బుల్లితెర అభిమానులు. విశ్వనాధ్ కార్తీక్ దర్శకత్వం వహించిన “ఇది మా ప్రేమ కథ” అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మేఘన ఆ సినిమాలో నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది. అమీర్‌పేట 2 అమెరికా...మేఘన రెండో సినిమా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/4f3a3c64a0f282fe4ca8b652021231ebb451b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందం, అభినయం, అల్లరి కలగలిపితే మోఘనా లోకేశ్ అంటారు బుల్లితెర అభిమానులు. విశ్వనాధ్ కార్తీక్ దర్శకత్వం వహించిన “ఇది మా ప్రేమ కథ” అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మేఘన ఆ సినిమాలో నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది. అమీర్‌పేట 2 అమెరికా...మేఘన రెండో సినిమా.
2/11
![కన్నడంలో పలు సీరియల్స్ లో నటించిన మేఘన తెలుగులో శశిరేఖా పరిణయం సీరియల్ తో బాగా ఫేమస్ అయింది. కల్యాణ వైభోగమే, రక్త సంబంధం సీరియల్స్ లో మెరిసింది. ఇప్పుడు కళ్యాణం కమనీయం అనే కొత్త సీరియల్ తో వస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/84b1c7fbd10c3f1b0862d89b7656aca0623d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడంలో పలు సీరియల్స్ లో నటించిన మేఘన తెలుగులో శశిరేఖా పరిణయం సీరియల్ తో బాగా ఫేమస్ అయింది. కల్యాణ వైభోగమే, రక్త సంబంధం సీరియల్స్ లో మెరిసింది. ఇప్పుడు కళ్యాణం కమనీయం అనే కొత్త సీరియల్ తో వస్తోంది.
3/11
![ఎమోషన్, బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. సినీ పరిశ్రమకు చెందిన “స్వరూప్ భరద్వాజ్” అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మేఘన .. తనకంటూ ప్రత్యేకత ఉండే పాత్రలు సెలెక్ట్ చేసుకుని కెరీర్లో దూసుకుపోతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/26eaefb35c952bd3d6b3c4b8d063794fba1ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎమోషన్, బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. సినీ పరిశ్రమకు చెందిన “స్వరూప్ భరద్వాజ్” అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మేఘన .. తనకంటూ ప్రత్యేకత ఉండే పాత్రలు సెలెక్ట్ చేసుకుని కెరీర్లో దూసుకుపోతోంది.
4/11
![మేఘన లోకేశ్ కొత్త సీరియల్ కళ్యాణం కమనీయం కథ విషయానికొస్తే, సీతారత్నం (హరిత) సాధారణ గృహిణి, ఒక శరణాలయాన్ని నడుపుతుంది. మరోవైపు చైత్ర (మేఘన లోకేష్) ఫీజియోథెరపిస్ట్. తండ్రి ( సింగర్ మనో) ఆఖరి నిముషంలో అమ్మ గురించి నిజాన్ని చెప్పి కన్నుమూస్తాడు. అప్పుడు అమ్మ గురించి అన్వేషణ ప్రారంభించిన అక్కాచెల్లెళ్లు సీతారత్నం చెంతకి చేరుతారు. అదే సమయంలో సీతారత్నం కోసం రాక్ స్టార్ విరాజ్ (మధు) కి ఎదురునిలబడుతుంది డాక్టర్ చైత్ర. రాక్ స్టార్, డాక్టర్ మధ్య గొడవ తగ్గి ప్రేమ ఎలా మొదలైంది. సీతారత్నానికి వాళ్లే తన పిల్లలు అనే నిజం తెలుస్తుందా.. తల్లీ కూతుర్లు ఒక్క టయ్యేదెప్పుడు..ఇదే కళ్యాణం కమనీయం కథ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/1da4bc9ac11ebfbafbec764924249e40f9fe9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘన లోకేశ్ కొత్త సీరియల్ కళ్యాణం కమనీయం కథ విషయానికొస్తే, సీతారత్నం (హరిత) సాధారణ గృహిణి, ఒక శరణాలయాన్ని నడుపుతుంది. మరోవైపు చైత్ర (మేఘన లోకేష్) ఫీజియోథెరపిస్ట్. తండ్రి ( సింగర్ మనో) ఆఖరి నిముషంలో అమ్మ గురించి నిజాన్ని చెప్పి కన్నుమూస్తాడు. అప్పుడు అమ్మ గురించి అన్వేషణ ప్రారంభించిన అక్కాచెల్లెళ్లు సీతారత్నం చెంతకి చేరుతారు. అదే సమయంలో సీతారత్నం కోసం రాక్ స్టార్ విరాజ్ (మధు) కి ఎదురునిలబడుతుంది డాక్టర్ చైత్ర. రాక్ స్టార్, డాక్టర్ మధ్య గొడవ తగ్గి ప్రేమ ఎలా మొదలైంది. సీతారత్నానికి వాళ్లే తన పిల్లలు అనే నిజం తెలుస్తుందా.. తల్లీ కూతుర్లు ఒక్క టయ్యేదెప్పుడు..ఇదే కళ్యాణం కమనీయం కథ.
5/11
![మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/4d018f7ce42afdff08f8c2190194276890bba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
6/11
![మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/964c1b6bfa1a8e228115da9136f69faa24978.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
7/11
![మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/0f5e2682db9032bf4106474c5f93ecf503312.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
8/11
![మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/4859ee659daf99dd3fb4f21bfaa2fdfa03d3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
9/11
![మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/6d66d179080d12c6d67800727da56316d5a8f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
10/11
![మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/829a129c95a62a8dfa6393f4e53ccc1833bd7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
11/11
![మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/b4223347a9a0e3fc6bfb30e213a41de8177cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
Published at : 01 Feb 2022 11:54 AM (IST)
Tags :
Meghana Lokesh Meghana Lokesh Youtube Channel Meghana Lokesh Vlogs Meghana Lokesh Latest Vlog Meghana Vlogs Meghana Lokesh Channel Meghana About Meghana Lokesh Meghana Lokesh Latest Videos Meghana Latest Vlog Meghana Lokesh Latest Vlogs Meghana Lokesh Telugu Vlogs Meghana Lokesh Latest Video Meghana Lokesh House Meghana Lokesh Family Meghana Lokesh Serials Meghana Lokesh Marriage Meghana Lokesh Home Tour Meghana Lokesh House Tour Meghana Latest Videos Kalyanam Kamaneyam Kalyana Vibhogame Rakta Sambhandamమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా రివ్యూ
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion