అన్వేషించండి
Kajal Aggarwal Photos: అందాల చందమామ బేబీబంప్ లేటెస్ట్ ఫొటోస్
Image Credit: Kajal Aggarwal/ Instagram
1/6

తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది. పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. త్వరలో తల్లికాబోతోన్న కాజల్ బేబీ బంప్ ఫొటోలు ఎప్పటికప్పుడ షేర్ చేస్తోంది.
2/6

చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాల్లో ఈమె మెయిన్ హీరోయిన్. ఇక ఆచార్య విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న ఉగాది కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Published at : 15 Mar 2022 12:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















