అన్వేషించండి
Kajal Aggarwal: సిటీలో మెరిసిన చందమామ - డైమండ్ స్టోర్ లాంచ్‌లో మేలిమి ముత్యంలా!
Kajal Aggarwal Latest Photos: తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ భాగ్య నగరంలో సందడి చేశారు. డైమండ్, ఆభరణాల స్టోర్ ప్రారంభోత్సవంలో మేలిమి ముత్యంలా మెరిశారు.
![Kajal Aggarwal Latest Photos: తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ భాగ్య నగరంలో సందడి చేశారు. డైమండ్, ఆభరణాల స్టోర్ ప్రారంభోత్సవంలో మేలిమి ముత్యంలా మెరిశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/2c422c6ba459ef58744faa813eece56e1702793967800313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాజల్ అగర్వాల్
1/6
![తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ కొన్ని రోజులుగా హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ జోడీగా నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆమె... ప్రస్తుతం ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'సత్యభామ' షూటింగ్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/bc0c4a61accefff8477794dbbe149744df3f6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ కొన్ని రోజులుగా హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ జోడీగా నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆమె... ప్రస్తుతం ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'సత్యభామ' షూటింగ్ చేస్తున్నారు.
2/6
!['సత్యభామ' కోసం రాత్రివేళల్లో జరిగే సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ తెలిపారు. వీలు దొరికినప్పుడు సిటీలో సందడి చేస్తున్నారు. ఇటీవల దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షో రూమ్ ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/fb9aceec6eda99c3cf5b8abd74d0c99b84741.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'సత్యభామ' కోసం రాత్రివేళల్లో జరిగే సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ తెలిపారు. వీలు దొరికినప్పుడు సిటీలో సందడి చేస్తున్నారు. ఇటీవల దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షో రూమ్ ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు.
3/6
![హైదరాబాద్ సిటీ కూకట్ పల్లి ఏరియాలోని దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షో రూమ్ లాంచ్ చేసిన కాజల్... ఆ తర్వాత షోరూంలో కాసేపు నగలతో సందడి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/7f4264a3bfc5635438e4609516ab798439ff8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ సిటీ కూకట్ పల్లి ఏరియాలోని దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షో రూమ్ లాంచ్ చేసిన కాజల్... ఆ తర్వాత షోరూంలో కాసేపు నగలతో సందడి చేశారు.
4/6
![కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ... ''దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూంలో నగలు, ఆభరణాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు, ఇతర వేడుకల కోసం ప్రత్యేకంగా జ్యువెలరీ డిజైన్ చేసినందుకు యాజమాన్యానికి అభినందనలు'' అని చెప్పారు. డైమండ్ సెట్ తాను ధరించి చూశానని, చాలా బాగుందని ఆమె పేర్కొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/27c7b70979574093928c731ddb5fa9afa325d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ... ''దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూంలో నగలు, ఆభరణాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు, ఇతర వేడుకల కోసం ప్రత్యేకంగా జ్యువెలరీ డిజైన్ చేసినందుకు యాజమాన్యానికి అభినందనలు'' అని చెప్పారు. డైమండ్ సెట్ తాను ధరించి చూశానని, చాలా బాగుందని ఆమె పేర్కొన్నారు.
5/6
![''మొదట విజయవాడలో ఒక షోరూం ఓపెన్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్ కూకట్ పల్లిలో రెండో షోరూం ఓపెన్ చేశాం'' అని నిర్వాహకులు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/15da0de94ca08530e5b0d6c916c73341e88fa.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
''మొదట విజయవాడలో ఒక షోరూం ఓపెన్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్ కూకట్ పల్లిలో రెండో షోరూం ఓపెన్ చేశాం'' అని నిర్వాహకులు తెలిపారు.
6/6
![దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూం ప్రారంభోత్సవంలో కాజల్ సందడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/fa2a82b314ce3807828e93894f0f53e34cc89.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూం ప్రారంభోత్సవంలో కాజల్ సందడి
Published at : 17 Dec 2023 12:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion