అన్వేషించండి
Jyothi Poorvaj : జగతి మేడమ్ హీరోయిన్ మెటీరియలే.. కొత్త సినిమాతో రాయల్ స్టేట్మెంట్ ఇస్తోన్న జ్యోతి పూర్వజ్
Jyothi Poorvaj Latest Photos : జ్యోతి పూర్వజ్ కొత్త సినిమాతో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్గా తాను ఏమాత్రం తీసిపోనంటూ రాయల్ స్టేట్మెంట్ ఇస్తోంది జగతి మేడమ్.
కిల్లర్ హీరోయిన్ జ్యోతి పూర్వజ్(Images Source : Instagram/Jyothi Poorvaj)
1/6

జ్యోతి పూర్వజ్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది. పర్పుల్ శారీలో దానికి తగ్గ బ్లౌజ్ వేసుకుని.. అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది జ్యోతి పూర్వజ్. (Images Source : Instagram/Jyothi Poorvaj)
2/6

ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి.. A royal statement🦋👸 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. హెయిర్ లీవ్ చేసి.. పెద్ద ఝుంకాలతో జ్యోతి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Jyothi Poorvaj)
Published at : 10 Oct 2024 07:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















