జూనియర్ ఐశ్వర్యరాయ్ అనిపించుకున్న స్నేహా ఉల్లాల్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం జోరుగానే ఉంటోంది.
బీటౌన్లో ‘లక్కీ’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన స్నేహ... ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘నేను మీకు తెలుసా’, ‘కరెంట్’, ‘సింహా’ సినిమాల్లో నటించినా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 2014లో వచ్చిన ‘అంతా నీ ఇష్టం’ తర్వాత స్క్రీన్ కి దూరమైన స్నేహ ‘ఎక్స్‌పైరీ డేట్’ అనే వెబ్‌సిరీస్‌తో మళ్లీ మెరిసింది. (Image Credit: snehaullal/Instagram)
మధ్యలో వచ్చిన గ్యాప్ అంతా ఆఫర్స్ రాక కాదు అనారోగ్యం కారణంగా అని చెప్పింది స్నేహ. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే రక్తానికి సంబంధించిన అనారోగ్యమిది. ఇది రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పుకొచ్చింది. స్నేహా ప్రస్తుతం ఎయిట్ అనే సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది. (Image Credit: snehaullal/Instagram)
స్నేహా ఉల్లాల్ (Image Credit: snehaullal/Instagram)
స్నేహా ఉల్లాల్ (Image Credit: snehaullal/Instagram)
స్నేహా ఉల్లాల్ (Image Credit: snehaullal/Instagram)
స్నేహా ఉల్లాల్ (Image Credit: snehaullal/Instagram)
స్నేహా ఉల్లాల్ (Image Credit: snehaullal/Instagram)
స్నేహా ఉల్లాల్ (Image Credit: snehaullal/Instagram)
వామ్మో, కింద వేయాల్సిన ఫ్యాంట్ పైన వేసిందే - ఉర్ఫీ అంటే ఇంతేమరి!
నటి పూర్ణ సీమంతం - బేబి బంప్ తో ఫోటోలకు ఫోజులు
Eesha Rebba: ఎల్లో డ్రెస్‌లో స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న ఈషా రెబ్బ
Apsara Rani: 'హంట్' భామ అప్సర రాణితో 'బిగ్ బాస్' మానస్
Shriya Saran: అవార్డుల వేడుకలో అందాలు ఆరబోసిన శ్రియా
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం