అన్వేషించండి

Janhvi Kapoor : సాంప్రదాయిని లుక్​లో జాన్వీ కపూర్

Janhvi Kapoor photos : బర్త్​డే సందర్భంగా జాన్వీ కపూర్ ట్రెడీషనల్​గా ముస్తాబైంది. హాఫ్ శారీ కట్టుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది. తిరుపతి వెళ్లి దైవభక్తిని చాటుకుంది ఈ భామ.

జాన్వీ కపూర్ బర్త్​డే పోస్ట్ (Images Source : Instagram/ janhvikapoor)

1/6
మార్చి 6వ తేదీన పుట్టిన రోజు సింపుల్​గా చేసుకుంది. లంగా ఓణి కట్టుకుని తలలో పువ్వులు పెట్టుకుని ట్రేడీషనల్​గా ముస్తాబైంది.(Images Source : Instagram/ janhvikapoor)

2/6
జాన్వీకి తిరుపతికి విడదీయరాని బంధం ఉంది. ఈ పుట్టిన రోజుకి కూడా తిరుపతి వెళ్లి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంది. బాయ్ ఫ్రెండ్, పిన్నితో కలిసి తిరుపతిలో దర్శనం చేసుకుంది జాన్వీ.(Images Source : Instagram/ janhvikapoor)

3/6
బర్త్​డే స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది జాన్వీ. వాటికి Thank you for the birthday love 🙏🏼 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/ janhvikapoor)

4/6
అలనాటి హీరోయిన్ శ్రీదేవి కుమార్తేగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఇప్పటివరకు బాలీవుడ్​లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది.(Images Source : Instagram/janhvikapoor)

5/6
ప్రస్తుతం తెలుగులోకి ఈ నటి ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరలో జాన్వీ హీరోయిన్​గా నటిస్తుంది. రామ్ చరణ్ సరసన కూడా ఈమె నటిస్తుంది. (Images Source : Instagram/janhvikapoor)

6/6
కేవలం ఈమె నటనకు, అందానికే కాకుండా ఈమె ఫ్యాషన్​కు కూడా అభిమానులున్నారు. ట్రెడీషనల్​ అయినా, ట్రెండీ అయినా, సూపర్ ట్రెండీ దుస్తుల్లో కూడా జాన్వీ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/janhvikapoor)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
iPhone Discounts: ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
Anantha Sriram: 'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
WhatsApp Multiple Account Feature: ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
Embed widget