అన్వేషించండి
Janhvi Kapoor : సిల్వర్ శారీలో డైమండ్‌లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor Photos : జాన్వీ కపూర్ తాజాగా సిల్వర్ కలర్ శారీ కట్టుకుని హాట్ ఫోటోషూట్ చేసింది. ఓ అవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న ఈ బ్యూటీ ఈ లుక్‌లో మెరిసింది.
జాన్వీ కపూర్ ట్రెడీషనల్ లుక్ (Images Source : Instagram/janhvikapoor)
1/6

జాన్వీ సిల్వర్, బ్లూ మిక్స్డ్ శారీలో మెరిసింది. ఈ శారీలో జాన్వీ ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)
2/6

ఓ అవార్డ్ ఫంక్షన్‌కు ఈ హాట్ లుక్‌లో హాజరైంది జాన్వీ. బవాల్ సినిమాలో బెస్ట్ హీరోయిన్గా అవార్డును అందుకుంది.(Images Source : Instagram/janhvikapoor)
Published at : 10 Mar 2024 05:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















