అన్వేషించండి
Jabardasth Varsha : వామ్మో జబర్దస్త్ వర్ష.. రెడ్ శారీలో వయ్యారంగా ఫోజులిచ్చిందిగా
Jabardasth Varsha Saree Pics : జబర్దస్త్‌తో ఫేమ్ సంపాదించుకున్న వారిలో వర్ష కూడా ఒకరు. ఈ భామ తాజాగా తన ఫోటోషూట్‌తో ఫాలోవర్స్‌కు ట్రీట్ ఇచ్చింది.
జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Jabardasth Varsha)
1/6

జబర్దస్త్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వర్ష. ఈ భామ వాయిస్, డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా ఉండడంతో కామేడీ బాగా రీచ్ అయ్యేది.(Images Source : Instagram/Jabardasth Varsha)
2/6

ఈ భామ తాజాగా రెడ్ శారీలో ఫోటోషూట్ చేసింది. దానికి తగ్గట్లు ఫుల్ హ్యాండ్స్ ఉన్న డిజైనర్ బ్లౌజ్ ధరించింది. (Images Source : Instagram/Jabardasth Varsha)
Published at : 22 May 2024 06:24 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















