అన్వేషించండి
Satya Sri: రిక్షా ఎక్కిన జబర్దస్త్ క్వీన్- అదిరేటి పోజులతో సత్యశ్రీ మెస్మరైజ్
జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అదిరిపోయే ఫోటోలను నెట్టింట్లోకి షేర్ చేసింది. గులాబీ రంగు చీరలో యువరాణిలా మెరిసిపోతూ రిక్షాలో కూర్చుని ఫోటోలకు పోజులిచ్చింది.
Photo Credit: Satya Sri/Instagram
1/7

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సత్య శ్రీ. Photo Credit: Satya Sri/Instagram
2/7

చమ్మక్ చంద్ర టీంలో లేడీ కమెడియన్ గా బాగా ఫేమస్ అయింది. Photo Credit: Satya Sri/Instagram
Published at : 28 May 2023 06:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















