అన్వేషించండి

Mukku Avinash Engagement Pics: ‘జబర్దస్త్’ జంట.. ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ ఫొటోలు

Mukku Avinash Engagement

1/9
‘జబర్దస్త్’ కామెడీ షోతో పరిచయమై.. ‘బిగ్‌ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ‘కామెడీ స్టార్స్’ ద్వారా ఆకట్టుకుంటున్న ముక్కు అవినాష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
‘జబర్దస్త్’ కామెడీ షోతో పరిచయమై.. ‘బిగ్‌ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ‘కామెడీ స్టార్స్’ ద్వారా ఆకట్టుకుంటున్న ముక్కు అవినాష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
2/9
అవినాష్ మంగళవారం రాత్రి తన ఎంగేజ్మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
అవినాష్ మంగళవారం రాత్రి తన ఎంగేజ్మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
3/9
అవినాష్‌ను పెళ్లాడుతున్న అమ్మాయి పూర్తి పేరు అనూజ వాకిటి అని తెలిసింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని సమాచారం. అయితే, పెళ్లి ఎప్పుడు అనేది అవినాష్ ఇంకా వెల్లడించలేదు.
అవినాష్‌ను పెళ్లాడుతున్న అమ్మాయి పూర్తి పేరు అనూజ వాకిటి అని తెలిసింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని సమాచారం. అయితే, పెళ్లి ఎప్పుడు అనేది అవినాష్ ఇంకా వెల్లడించలేదు.
4/9
మొత్తానికి అవినాష్ పెళ్లి కబురు చెప్పడంతో అరియానాతో లవ్ ట్రాక్‌పై అభిమానులకు స్పష్టత వచ్చేసింది.
మొత్తానికి అవినాష్ పెళ్లి కబురు చెప్పడంతో అరియానాతో లవ్ ట్రాక్‌పై అభిమానులకు స్పష్టత వచ్చేసింది.
5/9
అవినాష్ ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న ‘కామెడీ స్టార్స్’ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
అవినాష్ ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న ‘కామెడీ స్టార్స్’ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
6/9
‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 4లో అవకాశం లభించడంతో అవినాష్ ‘జబర్దస్త్’ షోను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ రీ-ఎంట్రీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రముఖ యాంకర్, నిర్మాత ఓంకార్.. ‘కామెడీ స్టార్స్’లో అవినాష్‌కు అవకాశం కల్పించారు.

7/9
‘బిగ్‌ బాస్’ హౌస్‌లో అవినాష్‌కు అరియానాతో స్నేహం కుదిరింది. అయితే, వారిది కేవలం స్నేహమా? ప్రేమా అనేది క్లారిటీ ఇవ్వలేదు. కామెడీ స్టార్స్‌తో కూడా ఆమెతో జంటగా కనిపిస్తూ.. ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.
‘బిగ్‌ బాస్’ హౌస్‌లో అవినాష్‌కు అరియానాతో స్నేహం కుదిరింది. అయితే, వారిది కేవలం స్నేహమా? ప్రేమా అనేది క్లారిటీ ఇవ్వలేదు. కామెడీ స్టార్స్‌తో కూడా ఆమెతో జంటగా కనిపిస్తూ.. ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.
8/9
కొన్ని స్పర్థల వల్ల మధ్యలో కొన్ని రోజులు అవినాష్.. అరియానాకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే మళ్లీ ఆమెకు తన స్కిట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూను ట్రోల్ చేశాడు.
కొన్ని స్పర్థల వల్ల మధ్యలో కొన్ని రోజులు అవినాష్.. అరియానాకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే మళ్లీ ఆమెకు తన స్కిట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూను ట్రోల్ చేశాడు.
9/9
అవినాష్.. తనకు అరియానాకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, ఇంకేమీ లేదని స్పష్టం చేశాడు. తాజాగా అనుజాతో పెళ్లి కుదిరిన నేపథ్యంలో సందేహాలకు తెరపడినట్లే. (Photos Credit: Mukku Avinash/Instagram)
అవినాష్.. తనకు అరియానాకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, ఇంకేమీ లేదని స్పష్టం చేశాడు. తాజాగా అనుజాతో పెళ్లి కుదిరిన నేపథ్యంలో సందేహాలకు తెరపడినట్లే. (Photos Credit: Mukku Avinash/Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 20th: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Rajamouli Reaction : రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో  రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget