అన్వేషించండి
Jabardasth Varsha: ఎల్లో డ్రెస్ లో జబర్దస్త్ బ్యూటీ- చూపులతోనే మత్తెక్కిస్తోందిగా!
జబర్దస్త్ బ్యూటీ వర్ష ఎల్లో డ్రెస్ లో అందాల కనువిందు చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ వర్ష(Photo Credit: Jabardasth Varsha/Instagram)
1/8

జబర్దస్త్ కామెడీ షోతో బాగా గుర్తింపు తెచ్చుకుంది వర్ష. Photo Credit: Jabardasth Varsha/Instagram
2/8

చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది. Photo Credit: Jabardasth Varsha/Instagram
3/8

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఆమె చేసిన స్కిట్లు బాగా పేలాయి. Photo Credit: Jabardasth Varsha/Instagram
4/8

ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ టాక్ వినిపించింది. Photo Credit: Jabardasth Varsha/Instagram
5/8

అంతేకాదు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. Photo Credit: Jabardasth Varsha/Instagram
6/8

ఈ వార్తలపై ఇద్దరూ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. Photo Credit: Jabardasth Varsha/Instagram
7/8

అవన్నీ కేవలం అవాస్తవాలు అని సన్నిహితులు చాలా సార్లు చెప్పారు. Photo Credit: Jabardasth Varsha/Instagram
8/8

కేవలం స్కిట్స్ కోసమే అలా చేశారని వెల్లడించారు. Photo Credit: Jabardasth Varsha/Instagram
Published at : 30 Apr 2024 08:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion