అన్వేషించండి
BiggBoss5 winner: సన్నీ విన్నర్ అవుతాడా? మరో నాలుగురోజుల్లో తేలిపోతుంది...
(Image credit: Instagram)
1/10

బిగ్‌బాస్ 5లో సన్నీ హవా సాగుతోంది. ట్రోఫీకి అడుగుదూరంలోనే ఉన్నాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. (Image credit: Starmaa)
2/10

ఇప్పుడున్న లెక్కల ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ కోసం టఫ్ గా పోటీ నడిచేది శ్రీరామ్ - సన్నీల మధ్యేనని తెలుస్తోంది. (Image credit: Starmaa)
Published at : 15 Dec 2021 03:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















