అన్వేషించండి

Honey Rose Photos: ఆరెంజ్ డ్రస్‌లో ఫారిన్ బ్యూటీలా హానీ రోజ్ - బాలకృష్ణ సినిమా హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'లో నటించిన హీరోయిన్ హానీ రోజ్ కొత్త ఫోటోలు చూశారా? ఆరెంజ్ డ్రస్ లో ఫారిన్ బ్యూటీలా మెరిశారు. (Image Courtesy: honeyroseinsta/instagram)

హానీ రోజ్ (Image Courtesy: honeyroseinsta/instagram)

1/9
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన 'వీర సింహా రెడ్డి' సినిమాలో ఓ కథానాయికగా నటించిన హానీ రోజ్ గుర్తు ఉన్నారా? ఈ అమ్మాయి ఆవిడే. హానీది మలయాళం. అయితే... రెగ్యులర్ గా డిఫరెంట్ డ్రస్ లలో సందడి చేయడం ఆమె స్టైల్. ప్రతి ఈవెంట్ కు సరికొత్తగా రెడీ అవుతారు. లేటెస్టుగా ఒక ప్రోగ్రాం కోసం ఇలా రెడీ అయ్యారు. (Image Courtesy: honeyroseinsta/instagram) 

2/9
'వీర సింహా రెడ్డి' ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో బాలకృష్ణకు మరదలిగా... ప్రజెంట్ ఎపిసోడ్స్ లో యంగ్ బాలకృష్ణకు తల్లిగా హానీ రోజ్ నటించారు. రెండు వేరియేషన్స్ ఉన్న రోల్ చేశారు. ఎక్కువ సన్నివేశాల్లో తల్లిగా ఉండటంతో ఆమె గ్లామర్ సైడ్ చూసే అవకాశం ప్రేక్షకులకు రాలేదు. (Image Courtesy: honeyroseinsta/instagram) 

3/9
వీర సింహా రెడ్డి సినిమాలో 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి' పాటలో హానీ రోజ్ హుషారుగా డ్యాన్స్ చేశారు. అంతకు ముందు ఆవిడ ఎప్పుడో తెలుగు సినిమా చేసినా... మలయాళం సినిమాలు ఎక్కువ చేశారు. మోహన్ లాల్ 'మాన్ స్టర్'లో లక్ష్మీ మంచుతో ఆవిడ చేసిన సీన్లు వైరల్ అయ్యాయి. (Image Courtesy: honeyroseinsta/instagram)

4/9
ఆరెంజ్ బాడీకాన్ డ్రస్ లో హానీ రోజ్ ఫారిన్ బ్యూటీలా ఉన్నారని నెటిజనులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ డ్రస్ కోసం హానీ రోజే హెయిర్ స్టైల్ అండ్ కలర్ ఛేంజ్ చేశారు. ఆవిడ కొత్తగా కనిపించారు. (Image Courtesy: honeyroseinsta/instagram) 

5/9
'వీర సింహా రెడ్డి' తర్వాత తెలుగులో సీనియర్ హీరోల సరసన నటించే అవకాశం హానీ రోజ్ కు వస్తుందని చాలా మంది భావించారు. అయితే... బాలకృష్ణ సినిమా తర్వాత తెలుగులో ఆమె మరో సినిమాకు సంతకం చేయలేదు. (Image Courtesy: honeyroseinsta/instagram)

6/9
హానీ రోజ్ గ్లామర్ ఇమేజ్ సోషల్ మీడియాలో ఆమెకు బోల్డంత ఫాలోయింగ్ సంపాదించింది. సినిమాలతో సంబంధం లేకుండా ఆమెను ఫాలో అవుతున్న తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. (Image Courtesy: honeyroseinsta/instagram)

7/9
హానీ రోజ్ కొత్త ఫోటోలు (Image Courtesy: honeyroseinsta/instagram)

8/9
హానీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: honeyroseinsta/instagram)

9/9

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  
Nindu Noorella Saavasam Serial Today August 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి శారీకి బగ్‌ పెట్టిన అమర్‌ - ఇంట్లోంచి పారిపోవడానికి సిద్దమైన చంభా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి శారీకి బగ్‌ పెట్టిన అమర్‌ - ఇంట్లోంచి పారిపోవడానికి సిద్దమైన చంభా
Illu Illalu Pillalu Serial Today August 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ ప్రయత్నాన్ని అమూల్య అర్థం చేసుకుంటుందా! ప్రేమని రెచ్చగొట్టిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ ప్రయత్నాన్ని అమూల్య అర్థం చేసుకుంటుందా! ప్రేమని రెచ్చగొట్టిన ధీరజ్!
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
US Iran War: దాడులు చేయవద్దని  అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు

Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Embed widget