అన్వేషించండి
Mrunal Thakur Photos : హాయ్ మృణాల్... మరీ అంత ముద్దొస్తే ఎలా?
Mrunal Thakur Hi Nanna Promotions: 'హాయ్ నాన్న' సినిమాతో మృణాల్ ఠాకూర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డిసెంబర్ 7న ఆ సినిమా విడుదల కానుంది.
మృణాల్ ఠాకూర్ (Image Courtesy : mrunalthakur / Instagram)
1/6

'సీతా రామం'తో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్. ఆ సినిమా తెలుగులో ఆమెకు విజయం అందించడమే కాదు... బోల్డంత మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు మృణాల్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. (Image Courtesy : mrunalthakur / Instagram)
2/6

నేచురల్ స్టార్ నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించిన సినిమా 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆమె ఈ విధంగా సందడి చేశారు. (Image Courtesy : mrunalthakur / Instagram)
Published at : 03 Dec 2023 02:51 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















