అన్వేషించండి
Sobhita Dhulipala : తెల్లచీరలో కైపెక్కించేలా చూస్తోన్న శోభితా.. ఫోటోలు మామూలుగా లేవుగా
Sobhita Dhulipala Latest Photos : హీరోయిన్ శోభితా ధూళిపాల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. వైట్ శారీలో శోభితా సూపర్ స్టన్నింగ్గా కనిపించింది.
శోభితా ధూళిపాల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Shobitad)
1/7

శోభితా ధూళిపాల వైట్ శారీలో ఉన్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. చీరకు తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Shobitad)
2/7

ఓ డిజైనర్ డ్రెస్సింగ్ స్టోర్ ఓపెన్ చేసేందుకు ఈ భామ నగరానికి వచ్చింది. అక్కడి కలెక్షన్స్ చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Shobitad)
Published at : 01 Jul 2024 12:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















