అన్వేషించండి
Raashii Khanna : హాలీవుడ్ రేంజ్లో ముస్తాబైన రాశిఖన్నా.. న్యూ లుక్ దేనికోసమో మరి
Raashii Khanna Hollywood Look : హీరోయిన్ రాశి ఖన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. షూటింగ్లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. దానికో ఫన్నీ క్యాప్షన్ పెట్టింది.

రాశి ఖన్నా హాలీవుడ్ లుక్(Image Source : Instagram/RaashiiKhanna)
1/6

హీరోయిన్ రాశి ఖన్నా తాజాగా హాలీవుడ్లో లుక్‌లో కనిపించింది. రెట్రో స్టైల్లో ఈ భామ ఓ షూటింగ్ కోసం సిద్ధమైంది. (Image Source : Instagram/RaashiiKhanna)
2/6

ఈ రెట్రో స్టైల్లో ఉన్న ఫోటోలను, షూటింగ్ సెట్‌ను.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. వాటికో ఫన్నీ క్యాప్షన్ కూడా పెట్టింది.(Image Source : Instagram/RaashiiKhanna)
3/6

హాలీవుడ్ రేంజ్లో ముస్తాబై.. రెడ్ డ్రెస్, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో ఈ ఫోటోల్లో కనిపించింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 🍟 with a side of old Hollywood glam.! 💅🏻 #bts అంటూ క్యాప్షన్ పెట్టింది. (Image Source : Instagram/RaashiiKhanna)
4/6

మద్రాస్ కెఫే అనే ఓ బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది రాశి. తర్వాత మనం సినిమాతో చిన్న రోల్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.(Image Source : Instagram/RaashiiKhanna)
5/6

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో, నాగశౌర్య హీరోగా, రాశిఖన్నా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో తన అందం, నటనతో ఎందరినో ఆకట్టుకుంది.(Image Source : Instagram/RaashiiKhanna)
6/6

తెలుగులో పలు సినిమాలు చేస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తమిళం, హిందీ సినిమాల్లో ఈ భామ మంచి ఛాన్సులే కొట్టేస్తుంది.(Image Source : Instagram/RaashiiKhanna)
Published at : 17 Mar 2024 11:57 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion