అన్వేషించండి

Laxmi Raai : బికినీలో లక్ష్మీ రాయ్.. ఈమెకు వయసు తగ్గకపోగా గ్లామర్ పెరుగుతుందిగా

Lakshmi Rai Bikini Photos : హీరోయిన్ లక్ష్మీరాయ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర అదిరే ఫోజులిచ్చింది.

లక్ష్మీ రాయ్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Lakshmi Rai)

1/6
హీరోయిన్ లక్ష్మీ రాయ్ మరోసారి తన గ్లామర్ పిక్స్​తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Image Source : Instagram/Lakshmi Rai)

2/6
రెయిన్​బో కలర్ బికినీలో స్విమ్మింగ్​ పూల్​ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. కళ్లకు అద్దాలు పెట్టుకుని స్టన్నింగ్​గా కనిపించింది. (Image Source : Instagram/Lakshmi Rai)

3/6
సన్​ సెట్ బ్యాక్​గ్రౌండ్​లో ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. (Image Source : Instagram/Lakshmi Rai)

4/6
ఈ ఫోటోలకు అభిమానులు సూపర్​గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. లైక్స్​, షేర్లు చేస్తున్నారు. (Image Source : Instagram/Lakshmi Rai)

5/6
లక్ష్మీ రాయ్ తెలుగులో పలు సినిమాలు చేసింది. తమిళ సినిమాల్లో కూడా ఈ భామకు మంచి క్రేజ్ ఉంది.(Image Source : Instagram/Lakshmi Rai)

6/6
ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తుంది. వివిధ ఫోటోషూట్స్ చేస్తూ ఇన్​స్టాలో షేర్ చేస్తుంది. (Image Source : Instagram/Lakshmi Rai)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget