అన్వేషించండి
Kalyani Priyadarshan Photos: అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా కళ్యాణి ప్రియదర్శన్ మెస్మరైజింగ్ లుక్…
image credit : Kalyani Priyadarshan/Instagram
1/9

కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగంలో నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళం ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
2/9

తెలుగులో ఇప్పటివరకూ నటించింది మూడు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. లేటెస్ట్ గా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన శారీ పిక్స్ వైరల్ అవుతున్నాయి..
Published at : 02 Dec 2021 09:21 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















