అన్వేషించండి
Ivana Latest Photos : ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న ఇవానా.. ‘లవ్ టుడే’ భామ అసలు పేరు తెలుసా?
Ivana Original Name : లవ్ టుడే మూవీ ఫేమ్ ఇవానా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్యూటీఫుల్ వెదర్లో అంతే బ్యూటీఫుల్‌గా కనిపిస్తూ ఫోటోలకు క్యాండిడ్ ఫోజులిచ్చింది.
(Images Source :Instagram/ i__ivana_)
1/6

బ్లూకలర్ డెనిమ్ షార్ట్ వేసుకుని.. బ్లూ కలర్ షర్ట్‌తో హీరోయిన్ ఇవానా ఫోటోలకు ఫోజులిచ్చింది. వెదర్ని ఎంజాయ్ చేస్తూ.. క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source :Instagram/ i__ivana_)
2/6

కొప్పును సెట్ చేసుకుంటూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది ఇవానా. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది లవ్ టుడే బ్యూటీ. Today was beautiful again🌧️🩵❄️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source :Instagram/ i__ivana_)
Published at : 22 Apr 2024 02:07 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















