అన్వేషించండి
Anupama Parameswaran: మేకప్ లేకుండా అనుపమ లుక్ చూశారా?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/f7abb1ed0e06529a17de7695b5e110c7_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేకప్ లేకుండా అనుపమ లుక్ చూశారా?
1/8
![మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/d76cf46fb119bec72cc5e66c364f8be0bad85.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
2/8
![తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/d1a3ff34b456032709ee4e2dbcc12caa7660c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
3/8
![దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/4ac98f952971e17e61e053433fafdcd4cbba7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
4/8
![వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/6a4ca0300f0fdc899205fe43252b783fb35f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
5/8
![ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/589fef6e3a89b77831d0bcde7ed3f01072d37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
6/8
![మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/c99acf14967be93d56acbdab01793765d62b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
7/8
![ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు. కానీ 'రౌడీబాయ్స్' సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/022b09380f745731673d50438d19ca7685384.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు. కానీ 'రౌడీబాయ్స్' సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
8/8
![తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/6d825ef8c63326294a718da7528f0127918ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
Published at : 15 Mar 2022 08:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion