అన్వేషించండి
Amy Jackson : వెకేషన్లో అమీ జాక్సన్.. కొడుకుని ముద్దు చేస్తూనే బాయ్ ఫ్రెండ్‌కి లిప్ కిస్ ఇస్తోందిగా
Amy Jackson Photos : అమీ జాక్సన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమీ చాలా అందంగా కనిపించడంతో పాటు.. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తుంది.
అమీ జాక్సన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Amy Jackson)
1/6

అమీ జాక్సన్. ఈ భామ పేరు సౌత్ ఇండియాలో అప్పట్లో బాగానే వినిపించింది. అయితే తర్వాత ఇతరకారణాలతో ఇక్కడ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. (Images Source : Instagram/Amy Jackson)
2/6

తాజాగా ఈ భామ వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ తన బాయ్ ఫ్రెండ్, కొడుకుతో కలిసి ఈ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తుంది.(Images Source : Instagram/Amy Jackson)
Published at : 06 Jun 2024 10:41 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















