అన్వేషించండి
Hebah Patel : ఆరెంజ్ కలర్ శారీలో హెబ్బా పటేల్.. AA పాటతో అబ్సేషన్లో ఉన్న బ్యూటీ
Hebah Patel Saree Looks : హెబ్బా పటేల్ ఆరెంజ్ శారీలో రీసెంట్ ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హెబ్బా పటేల్ శారీ లుక్స్(Images Source : Instagram/hebahpatel)
1/6

ఆరెంజ్ శారీ కట్టుకుని.. మెడలో స్టోన్స్ చౌకర్ పెట్టుకుని హెబ్బా పటేల్ అందంగా ముస్తాబైంది. ఈ లుక్‌లో రీసెంట్గా ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/hebahpatel)
2/6

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. AA అనే పాట ప్రస్తుతం తనకి చాలా నచ్చిందంటూ.. పోస్ట్‌కు క్యాప్షన్‌గా పెట్టింది. (Images Source : Instagram/hebahpatel)
Published at : 01 Mar 2024 05:10 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















