అన్వేషించండి

Surya Photo Gallery : 'బాల' సూర్య భలే ఉన్నాడుగా.. ముద్దుముద్దుగా!

Surya

1/11
ఈ తరం హీరోల్లో సూర్యకు మంచి క్రేజ్ ఉంది. ప్రముఖ సినీ నటుడు శివ కుమార్ పెద్ద కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆయన నటించే తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఈ క్రమంలో 'గజినీ', 'సింగం' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఈరోజు సూర్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం!

2/11
సూర్య చిన్నప్పటి రేర్ ఫోటో 
సూర్య చిన్నప్పటి రేర్ ఫోటో 
3/11
తన తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీలతో సూర్య అరుదైన ఫోటో 
తన తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీలతో సూర్య అరుదైన ఫోటో 
4/11
హీరో విజయ్ తో కలిసి సూర్య చిన్నతనంలో తీసిన ఫోటో.. ఇందులో శివకుమార్ కూడా ఉన్నారు. 
హీరో విజయ్ తో కలిసి సూర్య చిన్నతనంలో తీసిన ఫోటో.. ఇందులో శివకుమార్ కూడా ఉన్నారు. 
5/11
టీనేజ్ వయసులో సూర్య 
టీనేజ్ వయసులో సూర్య 
6/11
సూర్య నటించిన 'సుందరాంగుడు' సినిమాలో గూనివాడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. 
సూర్య నటించిన 'సుందరాంగుడు' సినిమాలో గూనివాడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. 
7/11
దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి 'రక్తచరిత్ర' సినిమా చేస్తోన్న సమయంలో తీసుకున్న వర్కింగ్ స్టిల్ 
దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి 'రక్తచరిత్ర' సినిమా చేస్తోన్న సమయంలో తీసుకున్న వర్కింగ్ స్టిల్ 
8/11
హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ తో సూర్య 
హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ తో సూర్య 
9/11
జ్యోతికతో సూర్య రేర్ ఫోటో.. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. ఆ తరువాత ఒకరిపై మరొకరికి ప్రేమ కలగడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 
జ్యోతికతో సూర్య రేర్ ఫోటో.. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. ఆ తరువాత ఒకరిపై మరొకరికి ప్రేమ కలగడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 
10/11
తన భార్యా బిడ్డలతో సూర్య అరుదైన పిక్ 
తన భార్యా బిడ్డలతో సూర్య అరుదైన పిక్ 
11/11
సూర్య ఫ్యామిలీ ఫోటో 
సూర్య ఫ్యామిలీ ఫోటో 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి  స్ట్రీట్ వార్  ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget