అన్వేషించండి
Happy Onam 2021 : ట్రెడిషనల్ చీరకట్టులో మలయాళీ ముద్దుగుమ్మలు..
ట్రెడిషనల్ చీరకట్టులో మలయాళీ ముద్దుగుమ్మలు..
1/6

మనం సంక్రాంతి పండగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో కేరళలో ఓనం పండగను అంతకుమించి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నుండి ఆగస్టు 21వరకు ఈ పండగ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. మన టాలీవుడ్ లో చాలా మంది మలయాళీ భామలు ఉన్నారు. ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో వాళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..!
2/6

రెడ్ కలర్ పట్టుచీరలో అనుపమ పరమేశ్వరన్.. ఎంత ముద్దుగా ఉందో కదా..
Published at : 13 Aug 2021 02:58 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















